ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం (AP) నిర్ణయించింది. 9 జిల్లాలతో విశాఖ, 8 జిల్లాలతో అమరావతి, 9 జిల్లాలతో రాయలసీమ జోన్‌లను నెలకొల్పనుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకానుంది.
Read Also: AP Cyclone Dithwa: రాగల మూడు రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ప్రగతిని అంచనా వేయడం, అవరోధాలను గుర్తించి
విశాఖ జోన్‌కు యువరాజ్, అమరావతికి మీనా, రాయలసీమకు కృష్ణబాబును సీఈవోలను ప్రభుత్వం నియమించనుంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. జోన్ల పనితీరును సమీక్షించడం, ప్రగతిని అంచనా వేయడం, పరిష్కారాలు సూచించడం వంటి కీలక బాధ్యతలను స్టీరింగ్ కమిటీ నిర్వహించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: