Latest News: AP: రాష్ట్రంలో 3 జోన్లు ఏర్పాటు?

Read Time:  1 min
Latest News: AP: రాష్ట్రంలో 3 జోన్లు ఏర్పాటు?
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం (AP) నిర్ణయించింది. 9 జిల్లాలతో విశాఖ, 8 జిల్లాలతో అమరావతి, 9 జిల్లాలతో రాయలసీమ జోన్‌లను నెలకొల్పనుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకానుంది.

Read Also: AP Cyclone Dithwa: రాగల మూడు రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP: 3 zones set up in the state?
AP: 3 zones set up in the state?

ప్రగతిని అంచనా వేయడం, అవరోధాలను గుర్తించి

విశాఖ జోన్‌కు యువరాజ్, అమరావతికి మీనా, రాయలసీమకు కృష్ణబాబును సీఈవోలను ప్రభుత్వం నియమించనుంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. జోన్ల పనితీరును సమీక్షించడం, ప్రగతిని అంచనా వేయడం, పరిష్కారాలు సూచించడం వంటి కీలక బాధ్యతలను స్టీరింగ్ కమిటీ నిర్వహించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.