📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

AP: కొబ్బరి రైతులకు 200కోట్లు సాయం

Author Icon By Anusha
Updated: December 28, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో కొబ్బరి ధరలు.. రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. ఒకానొక సందర్భంలో వెయ్యి కొబ్బరి కాయల ధర 26 వేల రూపాయలు పలికింది. ఆ తర్వాత అదే స్థాయిలో రేటు పడిపోయింది. (AP) దీంతో రైతులు, వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొబ్బరి రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పారు.

Read Also:  CM Chandrababu: నేడు అయోధ్యకు వెళ్లనున్న సీఎం

AP: 200 crores assistance to coconut farmers

200కోట్లు సాయం

కొబ్బరి రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కోరారు. సరైన మార్కెటింగ్ లేక రైతులు నష్టపోతున్నారని, ఈ నిధులతో ‘ఇంటిగ్రేటెడ్ కోకోనట్ డెవల్‌పమెంట్ అండ్ మార్కెట్ స్ట్రెత్‌నింగ్‌ ప్రోగ్రామ్’ అమలు చేసి వారి ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకం రైతులకు, గ్రామీణ ఉపాధికి మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP coconut farmers Chandrababu Naidu coconut development program integrated coconut development latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.