📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

AP 10th Results: రేపే ఏపీలో టెన్త్ ఫ‌లితాలు విడుదల

Author Icon By Sharanya
Updated: April 22, 2025 • 10:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఇది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించిన ప్రకారం, ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను రేపు ఉదయం, అంటే ఏప్రిల్ 23, 2025న విడుదల చేయనున్నారు. ఇది తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక‌, ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి పబ్లిక్‌ పరీక్షలకు 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను ప్ర‌భుత్వ‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు. దీనికోసం ముందుగా 9552300009 అనే నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. వాట్సాప్‌ను ఓపెన్ చేసి, ఆ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపించండి. వెంటనే మీకు ఎంపికల మెసేజ్ వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత పదో తరగతి ఫలితాల లింక్ వస్తుంది. మీరు మీ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే, ఫలితాలు పీడీఎఫ్ రూపంలో అందిస్తారు.

Read also: Secretariat Staff : మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

#AndhraPradesh #AP10thResults #APBoardResults #BSEAP #ManaMitra #SSCResults2025 Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.