ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి(Amaravati) పరిధిలో రెండో దశ భూసేకరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి ఇలా మొత్తం 7 గ్రామాల పరిధిలో ఉన్న 16,666.5 ఎకరాలను సమీకరించేందుకు CRDAకి అనుమతి ఇచ్చింది.
Read Also: Banks: అమరావతిలో కొలువుదీరనున్న దిగ్గజ బ్యాంకులు
ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్(Land pooling) కోసం త్వరలోనే CRDA ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి దశలో 29 గ్రామాల్లో 30 వేల ఎకరాలకు పైగా భూమి రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: