Latest news: Amaravati: అమరావతికి మరో 16వేల ఎకరాలు.. క్యాబినెట్ ఆమోదం

Read Time:  1 min
Amaravati
Amaravati
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి(Amaravati) పరిధిలో రెండో దశ భూసేకరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి ఇలా మొత్తం 7 గ్రామాల పరిధిలో ఉన్న 16,666.5 ఎకరాలను సమీకరించేందుకు CRDAకి అనుమతి ఇచ్చింది.

Read Also: Banks: అమరావతిలో కొలువుదీరనున్న దిగ్గజ బ్యాంకులు

Another 16 thousand acres for Amaravati.. Cabinet approval

ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్(Land pooling) కోసం త్వరలోనే CRDA ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి దశలో 29 గ్రామాల్లో 30 వేల ఎకరాలకు పైగా భూమి రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.