📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Annamayya District: బాలిక హత్య ఘటన.. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు

Author Icon By Tejaswini Y
Updated: February 17, 2026 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Annamayya District: Girl’s murder incident.. Slogans saying police should go back

Annamayya District: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని నీరుగుట్టువారిపల్లిలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలిక హత్యకు గురైన అనంతరం, ఆమె మృతదేహం నిందితుడు కులవర్ధన్ ఇంట్లోనే ఉండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: AP: బాలికను చంపి డ్రమ్ములో కుక్కిన పక్కింటి అంకుల్

‘పోలీసులు గో బ్యాక్’ నినాదాలు

హత్యకు పాల్పడిన కులవర్ధన్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిందితుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘పోలీసులు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.

పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం

మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించిన సమయంలో, పోలీసులు వారిని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh News Annamayya District News crime against women Kulavardhan Crime Madanapalle Girl Murder Madanapalle Tension

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.