📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Annadata Sukhibhava : ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ డబ్బు జమ!

Author Icon By Sudheer
Updated: June 7, 2025 • 8:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘అన్నదాత సుఖీభవ – PM కిసాన్’ (Annadata Sukhibhava) పథకాన్ని జూన్ 20న ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే రూ.2 వేల PM కిసాన్ రాశికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొలి విడతగా రూ.5 వేల ఆర్థిక సహాయం చేర్చనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 20న మొత్తం రూ.7 వేల నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.

45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులు

ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించబడ్డాయి. జూన్‌లో తొలి విడత రాయితీ ఇచ్చిన అనంతరం, రెండో విడత OCTలో, మూడో విడత వచ్చే ఏడాది జనవరిలో ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, PM కిసాన్ కేంద్ర సహాయం జమ తేదీలో మార్పు జరిగితే, రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్న తేదీ కూడా అనుగుణంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ

రైతుల హక్కులకు భరోసాగా, వ్యవసాయాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అమలు చేస్తోంది. నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేశారు. పథకంపై ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also : DSC : ఏపీలో తొలిరోజు డీఎస్సీకి ఎంతమంది హాజరయ్యారంటే?

Annadata Sukhibhava Annadata Sukhibhava amount Ap Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.