Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య 

Read Time:  1 min
Anna Lezhneva
Anna Lezhneva
FONT SIZE
GET APP

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం వరంగల్ వచ్చిన ఆమె భద్రకాళి గుడికి వచ్చారు. అన్నా లెజినోవాకు ఆలయ ధర్మకర్తలు, పూజారులు ఘనస్వాగతం పలికారు.

Read Also: Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!

Anna Lezhneva
Pawan Kalyan’s wife visited the Bhadrakali temple.

ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. (Anna Lezhneva) ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు వెంకటనాగరాజు శర్మ, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మ ఆమెకు ఆశీర్వాదం అందించి, అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.