ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, విశాఖపట్నంలో ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన 9 మందితో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం పర్యటించనుంది.ఈ కమిటీలో ఎంపీ రాహుల్ గాంధీ, జగదీష్ శెట్టర్, మహమ్మద్ హనీఫా సభ్యులుగా ఉన్నారు. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్న కమిటీ, నేడు ఎన్ఎస్‌టీఎల్‌ను సందర్శించి డీఆర్డీవో ప్రాజెక్టులపై చర్చిస్తుంది. రేపు కోస్ట్‌గార్డ్‌ను సందర్శించి, తీరప్రాంత రక్షణలో దాని పాత్రపై చర్చించనుంది.
Read Also: Pinnelli Brothers : మరోసారి కస్టడీలోకి పిన్నెల్లి సోదరులు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: