వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నట్లు వైసీపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
Read Also: APSRTC: ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?
రాజకీయ పరిణామాలు
ఈ సమావేశంపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: