📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh Staff Nurse Jobs: ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

Author Icon By Aanusha
Updated: March 18, 2026 • 12:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh Staff Nurse Jobs: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు గుంటూరు జోన్ పరిధిలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.

Read Also: Swarna Grama Ward Sachivalayam: సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 150 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

Andhra Pradesh Staff Nurse Jobs: Notification released for the recruitment of 150 staff nurse posts in AP

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 17, 2026 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను మార్చి 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నియామకాలు తాత్కాలికంగా నిర్వహించబడతాయని అధికారులు పేర్కొన్నారు. విద్యార్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Staff Nurse Jobs AP Health and Family Welfare Notification Palnadu District Jobs Piduguralla GGH Recruitment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.