ఆంధ్రప్రదేశ్ (AP) లో పింఛన్ పొందుతున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతినెలా ఒకటో తేదీన అందించే సామాజిక భద్రత పింఛన్‌ను ఈసారి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.బుధవారం (నేటి) నుంచే, పింఛన్ అందజేసేందుకు చర్యలు చేపట్టింది.
Read Also: AP Govt:విద్యార్థినులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు!
కొత్త ఏడాది ప్రారంభం నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ముందుగానే రూ.2,743 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికిపైగా పింఛన్‌దారులకు ఇవాళ సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఈరోజు తీసుకోని వారికి 2వ తేదీ పంపిణీ చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: