📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhrapradesh: ఏపీలో నామినేటెడ్ పోస్టులకు కొత్త జాబితా విడుదల

Author Icon By Sharanya
Updated: April 17, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించింది. ఈ నియామకాలలో 25 మంది టీడీపీ నేతలు, 4 మంది జనసేన నాయకులు, ఒకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ (TDP): 25 పదవులు, జనసేన పార్టీ (JSP): 4 పదవులు, భారతీయ జనతా పార్టీ (BJP): 1 పదవి​ ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ నియామకాలు ప్రజాభిప్రాయం ఆధారంగా చేపట్టినట్లు తెలిపారు.

నూతనంగా నియమితులైన 30 మార్కెట్ కమిటీ ఛైర్మన్లు

  1. బండి రామాసురరెడ్డి – పులివెందుల – సింహాద్రిపురం
  2. బచ్చు శేఖర్ – కాకినాడ నగరం – కాకినాడ
  3. బొల్లా వెంకటరావు – ఉండి – ఆకివీడు
  4. బొందలపాటి అమరేశ్వరి – ప్రత్తిపాడు (గుంటూరు) – ప్రత్తిపాడు
  5. బుద్ధ మణిచంద్ర ప్రకాష్ – ఇచ్ఛాపురం – ఇచ్ఛాపురం
  6. చేకూరి సుబ్బారావు – యర్రగొండపాలెం (ఎస్సీ) – వై. పాలెం
  7. చిట్టూరి శ్రీనివాస్ – గన్నవరం (ఎస్సీ) – అంబాజీపేట
    8.దాసం ప్రసాద్ – తణుకు – అత్తిలి
  8. కె. సుధాకరయ్య – చంద్రగిరి – పాకాల
  9. కరణం శ్రీనివాసులు నాయుడు – పుంగనూరు – సోమాల
  10. కర్రియావుల భాస్కర్ నాయుడు – పూతలపట్టు (ఎస్సీ) – బంగారుపాలెం
  11. కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి – బనగానపల్లె – బనగానపల్లి
  12. కోగంటి వెంకటసత్యనారాయణ – నందిగామ (ఎస్సీ) – కంచికచెర్ల
  13. కొల్లూరి వెంకటేశ్వరరావు – అవనిగడ్డ – అవనిగడ్డ (టీడీపీ)
  14. కొండా ప్రవీణ్ కుమార్ – పెనమలూరు – ఉయ్యూరు
  15. మచ్చల మంగతల్లి – పాడేరు (ఎస్టీ) – పాడేరు
  16. మార్ని వాసుదేవ్ – రాజమండ్రి రూరల్ – రాజమండ్రి
  17. నాదెళ్ల శ్రీరామ్ చౌదరి – కొవ్వూరు (ఎస్సీ) – కొవ్వూరు
  18. నర్రా వాసు – మైలవరం – విజయవాడ
  19. ఒడుగు తులసీరావు – పెడన – మల్లేశ్వరం (హెచ్‌క్యూ) బంటుమిల్లి
  20. పగడాల వరలక్ష్మి – రైల్వే కోడూరు – కోడూరు
  21. పచ్చికూర రాము – అనకాపల్లి – అనకాపల్లి
  22. పొనకళ్ల నవ్యశ్రీ – మైలవరం – మైలవరం
  23. పుప్పాల అప్పలరాజు – మాడుగుల – మాడుగుల
  24. ఎస్జీఎన్ వెంకట దుర్గా ప్రసాద్ (కుంచె నాని) – మచిలీపట్నం – మచిలీపట్నం
  25. ఎస్. గౌష్ బాషా – చంద్రగిరి – చంద్రగిరి
  26. శేషపు శేషగిరి – ఉంగుటూరు – భీమడోలు
  27. సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి – జమ్మలమడుగు – జమ్మలమడుగు
  28. సయ్యద్ ఇమామ్ సాహెబ్ – మార్కాపురం – పొదిలి
  29. తురక వీరాస్వామి – గురజాల – పిడుగురాళ్ల

ప్రస్తుతం రాష్ట్రంలో 218 మార్కెట్ కమిటీలు ఉండగా, ఇప్పటికే మూడు విడతల్లో 115 కమిటీలకు నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇంకా 103 కమిటీలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 103 మార్కెట్ కమిటీలకు త్వరలో పాలక మండళ్లను నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read also: PM Modi : అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని షెడ్యూల్‌ ఖరారు

#APMarketCommittees #APPolitics #bjp #Janasena #NominatedPosts #TDP Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.