📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Andhra Pradesh: పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు

Author Icon By Anusha
Updated: January 29, 2026 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. పర్యాటకాన్ని ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆధారంగా మార్చాలనే లక్ష్యంతో టూరిజం డిపార్ట్‌మెంట్ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 8 కొత్త పర్యాటక ప్రాంతాల్లో హౌస్‌బోట్లు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదులు, రిజర్వాయర్లలో వీటిని నిర్వహించేందుకు ప్రైవేట్‌ ఆపరేటర్లు ఆసక్తి కనబర్చారు.

Read Also: AP Crime: ఆత్మహత్యకు పాల్పడ్డ గ్రామ సచివాలయ ఉద్యోగి

ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి హౌస్ బోట్లు

ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అనుమతులు ఇచ్చేశారు. త్వరలో ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల్లో హౌస్ బోట్లు అందుబాటులోకి రానున్నాయి.రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్, పుష్కర ఘాట్, అనకాపల్లి జిల్లాలోని కొండకాకర్ల సరస్సు, సూర్యలంక, భవానీ ద్వీపం, కడప జిల్లాలోని గండికోట, విశాఖ జిల్లా గంభీరం,

Andhra Pradesh: Houseboats in 8 places to attract tourists

అల్లూరి జిల్లా తాజంగి రిజర్వాయర్‌లో హౌస్ బోట్లు నిర్వహించేందుకు ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతులు మంజూరు అయ్యాయి. మొత్తంగా రూ. 10 కోట్ల పెట్టుబడులతో పలు సంస్థలు వీటిని ఏర్పాటు చేయనున్నాయి. ఈ పర్యాటక ప్రాంతాల్లో సింగిల్, డబుల్‌ బెడ్‌ రూం హౌస్‌ బోట్లను నడపనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Tourism Houseboats Project latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.