📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Andhra Pradesh: ఎనిమిదిమంది ఉద్యోగులపై వేటు

Author Icon By Anusha
Updated: February 12, 2026 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది మెప్మా (MEPMA) ఉద్యోగులపై వేటు పడింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఎనిమిది మందిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు ఉద్యోగులు రాజకీయ నేతలతో కలిసి నకిలీ గ్రూపుల్ని ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏకంగా రూ.4 కోట్ల మేర రుణాలు తీసుకుని అవినీతి చేసినట్లు తేలింది. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సీఎం చంద్రబాబుకు ఈ అవినీతి గురించి వివరించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read Also: Jaahnavi: అమెరికాలో విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల నష్ట పరిహారం

Andhra Pradesh: Eight employees dismissed

సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ

అక్కడితో ఆగకుండా వారి నుంచి డబ్బులు రికవరీ కాకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకోవాలన్నారు.సీఎం చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్ మెప్మా ఉద్యోగుల్ని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. చిలకలూరిపేట కమ్యూనిటీ ఆర్గనైజర్‌ మల్లికార్జునరావు, నరసరావుపేట కమ్యూనిటీ ఆర్గనైజర్‌ భూదేవి, గురజాల కమ్యూనిటీ ఆర్గనైజర్.

శ్రీనివాసరావు, పిడుగురాళ్లకు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్ బాలాంజనేయులు, నరసరావుపేట మెప్మా ఆఫీసులో సిటీ మిషన్‌ మేనేజర్‌ తుమ్మా దీప, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ విజయ ప్రణతి, సిటీమిషన్‌ మేనేజర్‌ జి.శ్రీనివాసరావు (పిడుగురాళ్ల), సిటీ మిషన్‌ మేనేజర్‌ ఉమర్‌వలి (వినుకొండ)లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Corruption case latest news MEPMA employees Palnadu district Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.