📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

AP Budget 2026: బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు

Author Icon By Anusha
Updated: February 14, 2026 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.శాఖలవారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.

Read Also: AP: లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు

Andhra Pradesh: Budget department-wise allocations

బడ్జెట్ వివరాలు:

ధరల స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు.

మొత్తం బడ్జెట్ – రూ.3,32,205 కోట్లు

రెవెన్యూ వ్యయం –  రూ.2,56,143 కోట్లు

రెవెన్యూ లోటు – రూ.22,002 కోట్లు 

మూలధన వ్యయం – రూ.53,915 కోట్లు

ద్రవ్య లోటు – రూ.75,868 కోట్లు

సర్దుబాటు నిధి – రూ.1,500 కోట్లు 

రాజధాని అమరావతి నిర్మాణానికి – రూ.6,000 కోట్లు

విశాఖ ఆర్థిక ప్రాంతానికి (ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు) – రూ.28,000 కోట్లు  

రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు – రూ.13,546 కోట్లు

విద్యుత్‌ రంగానికి – రూ.13,934 కోట్లు 

పరిశ్రమలకు – రూ.3,161 కోట్లు

ఎన్టీఆర్‌ వైద్య సేవకు – రూ.4,000 కోట్లు

జల్‌ జీవన్‌కు – రూ.4,000 కోట్లు

రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు – రూ.30,000 కోట్లు 

వీబీ జీ రామ్‌ జీకి – రూ.8,365 కోట్లు

గృహ నిర్మాణ రంగానికి – రూ.5,451 కోట్లు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు – రూ.1,037 కోట్లు

తల్లికి వందనంకు – రూ. 9,668 కోట్లు

మహిళా, శిశు సంక్షేమానికి – రూ. 4,581 కోట్లు

సాగు నీటి ప్రాజెక్టులకు – రూ. 9,906 కోట్లు

రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు – రూ. 1,927 కోట్లు

అన్నదాత సుఖీభవకు – రూ. 6,600 కోట్లు

స్కిల్ డెవలప్‌మెంట్‌ కు – రూ. 1,232 కోట్లు

యూత్ అండ్ స్పోర్ట్స్‌కు – రూ. 438 కోట్లు 

మనబడి- మన భవిష్యత్ పథకానికి – రూ. 1,500 కోట్లు

పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు – రూ. 707 కోట్లు

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి – రూ. 654 కోట్లు

స్కాలర్‌షిప్‌ లకు – రూ. 3,836 కోట్లు

సమగ్ర శిక్షణకు – రూ. 2,946 కోట్లు

ఉన్నత విద్యకు – రూ. 2,566 కోట్లు

పాఠశాల విద్యకు – రూ. 32,308 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు – రూ. 19,306 కోట్లు

డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ. 2,161 కోట్లు

మత్య్సకారులకు – రూ. 260 కోట్లు

పోలవరం ప్రాజెక్టుకు – రూ. 6,105 కోట్లు

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh budget 2026 latest news Payyavula Keshav Budget Speech Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.