📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Andhra Pradesh: కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్

Author Icon By Siva Prasad
Updated: February 4, 2026 • 8:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి పాలన ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రశ్నించిన వారి పైన దాడులు జరుపుతూ అరాచక పాలన చేస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి మండలం గొల్లల ములగాం గ్రామంలో మంగళవారం రాత్రి గ్రామ కమిటీల నియామక ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. గడిచిన 18 నెలల పాలనలో రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని దీని కారణంగా అర్హులైన ఎంతోమంది లబ్ధిదారులు ఆందోళన గురవుతున్నారని ఆయన అన్నారు.

Read Also: AP: ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ

వైసీపీ పాలనలో ప్రతి ఆరు నెలలకు అర్హులైన అలబ్ధిదారులకు కొత్త పింఛను మంజూరు చేసేవారిని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా గ్రామ వాలంటీర్లకు నెలకు పదివేలు జీతం ఇస్తామని చెప్పి వారిని మోసం చేశారని ఆయన. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తగిన శాస్తి ప్రజలే చేస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బొత్స కుమార్తె బొత్స అనూష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు వల్లి రెడ్డి శ్రీనివాస నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీ కృష్ణ, మండల వైస్ ఎంపీపీ కరిమజ్జి వెంకటరమణమ్మ, మాజీ సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics AP News AP Welfare Schemes Botsa Satyanarayana Chandrababu Naidu Cheepurupalli News Governance Failures Grama Volunteers Latest ap news Law and Order in AP New Pensions Political Violence TDP-JSP-BJP Alliance YS Jagan Mohan Reddy YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.