ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు తీవ్ర వాగ్వాదాల మధ్య కొనసాగాయి. శాసనమండలి రేపటికి వాయిదా పడింది.. ఈ రోజు శాసనమండలిలో ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై జరిగిన చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. 80 శాతం మంది విద్యార్థులకు రూ.7-8 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తన మాటలు తప్పని తేలితే రికార్డుల నుంచి తొలగించాలని, అధికారులతో విచారణ చేయించాలని ఆయన అన్నారు. తప్పు తనదైతే సభకు క్షమాపణ చెబుతానని బొత్స తెలిపారు.
Read Also: TTD: స్వామి వారికీ బ్యాటరీ వాహనాలు ఇచ్చి తన ఉదారతను చాటుకున్న భక్తుడు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: