📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: అంబటి రాంబాబు మళ్ళీ జైలు కు

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ నేత (Andhra Pradesh) అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఇబ్బందులు తప్పలేదు. తనపై నమోదైన రెండు కేసుల్లో బెయిల్ పొందిన అంబటికి… ఈ కేసు మరో తలనొప్పిగా మారింది. ఈ కేసులో ఆయనను పీటీ వారెంట్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన సత్తెనపల్లి పోలీసులు ఇవాళ సత్తెనపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కాసేపటి క్రితంమే ఈ కేసుకు సంబంధించి ఇరువైపుల వాదనలు ముగిశాయి. కాసేపట్లో జడ్జి తీర్పును వెలువరించబోతున్నారు. ఈ కేసులో ఆయనకు కోర్టు రిమాండ్ విధిస్తే (Andhra Pradesh) మళ్లీ ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. 2023 సంక్రాంతి సమయంలో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లను అంటగట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Andhra Pradesh: పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అన్న అంబటి రాంబాబు

Ambati Rambabu back to jail

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ambati rambabu Court Appearance Latest News in Telugu PT Warrant rajahmundry central jail Sattenapalli Case Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.