📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Ananta Venkata Reddy : ఘనంగా అనంత వెంకట్ రెడ్డి వర్ధంతి | భారీగా వైసీపీ నేతలు

Author Icon By Sai Kiran
Updated: January 5, 2026 • 9:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ananta Venkata Reddy : అనంతపురం మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయిన దివంగత అనంత వెంకట్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఘన నివాళులు అర్పించారు. సోమవారం ఆయన 26వ వర్ధంతి పురస్కరించుకుని ముందుగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న అనంత వెంకట్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో (Ananta Venkata Reddy) అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న అనంత వెంకట్ రెడ్డి ఘాట్‌కు చేరుకుని పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పాంజలులు సమర్పించారు.

Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?

ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు వై. శివరామిరెడ్డి, మంగమ్మ పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, డాక్టర్ శైలజనాథ్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, గుంతకల్ వై. వెంకట్రామిరెడ్డి హాజరై నివాళులు అర్పించారు.

అంతేకాకుండా అనంతపురం మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, రజక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ చాకలి రంగన్న, వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి, అనంత చంద్రారెడ్డి, కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరై అనంత వెంకట్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ananta Venkata Reddy Ananta Venkata Reddy death anniversary Anantapur former MP Anantapur latest news Anantapur political news Andhra Pradesh politics Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Telugu News YSR Congress Party news YSRCP leaders tribute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.