हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Anakapalli crime: ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య

Tejaswini Y
Anakapalli crime: ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య

అనకాపల్లి(Anakapalli crime) జిల్లా కోటవురట్ల మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వదిలిన సూసైడ్ నోట్‌లో ఈ అఘాయిత్యానికి దారితీసిన కారణాలను వివరించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి

ఆ లేఖలో తాను ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడు లేకుండా జీవితం ఊహించుకోలేనని పేర్కొంది. అయితే తాను మరో యువకుడిని ప్రేమిస్తున్నాననే అపోహతో మొదట ప్రేమించిన వ్యక్తి తనతో మాట్లాడటం మానేశాడని, ఈ పరిస్థితిని తట్టుకోలేక తీవ్ర మానసిక ఆవేదనకు లోనైనట్లు రాసింది. తల్లిదండ్రులకు అపకీర్తి కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సూసైడ్(Suicide) నోట్‌లో పేర్కొంది.

Student Suicide
Anakapalli crime: Minor girl commits suicide after boyfriend refuses to talk to her

మానసిక ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం

ఇదిలా ఉండగా, పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సమయంలో తమ కుమార్తె ఒక యువకుడితో వాగ్వాదానికి దిగిన దృశ్యాన్ని తాము చూశామని, ఆ ఘటన తరువాత ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం(Postmortem) కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు పూర్తైన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై రమేష్ వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సహచర విద్యార్థినులు బాలిక భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీటితో వీడ్కోలు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు,అంబులెన్సులు: సీఎం

త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు,అంబులెన్సులు: సీఎం

భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్లో ప్రకటన?

భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్లో ప్రకటన?

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు – మంత్రి లోకేశ్

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు – మంత్రి లోకేశ్

యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం – రామ్మోహన్

యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం – రామ్మోహన్

అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు

అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు

దావోస్ మేన్ ఎవరు? జ్యూరిచ్‌లో చంద్రబాబు హైలైట్!

దావోస్ మేన్ ఎవరు? జ్యూరిచ్‌లో చంద్రబాబు హైలైట్!

వైసీపీకి ఘోర ఓటమి ఖాయం? అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి ఘోర ఓటమి ఖాయం? అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు!

భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం

భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం

ప్రజల సౌకర్యార్థం డివైడర్ తొలగింపు: ఎమ్మెల్యే ఆరణి

ప్రజల సౌకర్యార్థం డివైడర్ తొలగింపు: ఎమ్మెల్యే ఆరణి

పరేడ్ గ్రౌండ్‌లో ఏఆర్ మొబిలైజేషన్ కార్యక్రమం

పరేడ్ గ్రౌండ్‌లో ఏఆర్ మొబిలైజేషన్ కార్యక్రమం

జ్యూరిచ్‌లో సీఎంకు  ఘన స్వాగతం పలికిన తెలుగువారు

జ్యూరిచ్‌లో సీఎంకు  ఘన స్వాగతం పలికిన తెలుగువారు

ఆ వెంకన్న ఆశీస్సులు గణేష్ కు ఉండాలి..

ఆ వెంకన్న ఆశీస్సులు గణేష్ కు ఉండాలి..

📢 For Advertisement Booking: 98481 12870