📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ambati Rambabu: కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు

Author Icon By Saritha
Updated: February 18, 2026 • 5:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలులో ఉన్నా, అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదు. జగన్ (YS Jagan) నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు. నన్ను చంపాలనుకున్నారు. నా భార్యా పిల్లలను వేధించారు. ప్రాణం ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటాను’ అని అన్నారు.

Read Also: PMSuryaGhar: జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి

Ambati Rambabu: My fight will not stop until the alliance is dismantled

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AmbatiRambabu Andhra Pradesh politics APPolitics2025 Latest News in Telugu Telugu News YSJagan YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.