📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Latest News: Ambati Rambabu: బాబుని ,లోకేష్ ని బుజం మీద ఎత్తుకోండి.. మాకేం అభ్యంతరం లేదు: అంబటి

Author Icon By Anusha
Updated: November 8, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తాజాగా పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ జీవితం అంతా (జీవితాంతం) కూటమిలో ఉన్నా మాకేం అభ్యంతరం లేదని చెప్పారు.

Read Also: YS Viveka: రిటైర్డ్ పోలీస్ అధికారులపై కేసు నమోదు

Ambati Rambabu

లోకేశ్ ను చెరో భుజంపై ఎత్తుకోండి

‘అసెంబ్లీలో మీ అన్నయ్యను బాలకృష్ణ అవమానిస్తే మాట్లాడలేదే? నువ్వు చెబితే నమ్మి కాపులంతా చంద్రబాబుకు ఓటేస్తే ఇప్పుడు వారినే చంపుతుంటే నోరెత్తలేదే? CBNను,

లోకేశ్ ను చెరో భుజంపై ఎత్తుకోండి. మాకేం అభ్యంతరం లేదు. జీవితాంతం కూటమిలో కలిసి ఉండాల్సిందిగా ఆయనను ఆశీర్వదిస్తున్నా’ (Ambati Rambabu) అని ఎద్దేవా చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

ambati rambabu AP Politics latest news Pawan Kalyan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.