📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Amaravati: భోగాపురం ఎయిర్‌పోర్టుపై అప్పలనాయుడు విమర్శలు

Author Icon By Rajitha
Updated: January 5, 2026 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ రాజధాని అమరావతిలోని (Amaravathi) ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. గతంలో ఎయిర్‌పోర్టు అవసరం లేదని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంటే రాజకీయంగా ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Read also: Srikakulam: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Appalanaidu criticizes the Bhogapuram airport project

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన దిశానిర్దేశంతో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగంగా సాగుతున్నాయని అప్పలనాయుడు తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని అన్నారు. ప్రజల ప్రయోజనాలకే ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

bhogapuram airport Kalisetti Appalanaidu press meet latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.