Ghat road restrictions: అల్లూరి జిల్లాలో ఘాట్ రోడ్ల(Alluri Ghat road)పై రాత్రి సమయంలో భారీ వాహనాల రాకపోకలకు అధికారులు తాత్కాలికంగా నిషేధం విధించారు. ఘాట్ ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా ఏర్పడుతున్న నేపధ్యంలో ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు.
Read Also: CM Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు హెవీ గూడ్స్ మరియు హెవీ ప్యాసింజర్ వాహనాలకు ప్రయాణంపై పూర్తిగా ఆంక్షలు ఉంటాయని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: