📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Telugu news: Alluri District Crime: ఫోన్ తగ్గించమని చెప్పిన భర్తపై గొడ్డలితో దాడి

Author Icon By Tejaswini Y
Updated: December 10, 2025 • 1:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Alluri District Crime: అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక భర్త, తన భార్యను సెల్ ఫోన్‌(Cell phone)లో ఎక్కువ మాట్లాడొద్దని ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా , అదే పని చేస్తుండడంతో భార్య పై సీరియస్ అయిన భర్త. అది కాస్త వివాదానికి కారణమైంది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మాటామాట పెరగడంతో రాజారావు భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లోని గొడ్డలి తీసుకుని రాజారావుపై దాడి చేసింది.

Read also: Pastor Kamran Murder: పాకిస్థాన్ మైనారిటీలపై దాడి..పాస్టర్ హత్య

Alluri District Crime: Husband attacked with axe after telling him to turn off the phone

భార్య ఘర్షణలో భర్త మృతి

మేడూరు గ్రామానికి చెందిన కొర్ర రాజారావు, తన భార్య ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసి, తగ్గించమని కోరాడు. ఈ విషయంలో ఇద్దరు మధ్య మాటామాట పెరిగి, భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. తరువాత ఇంట్లోని గొడ్డలిని తీసుకుని దాడి చేసింది.

తీవ్రగాయాలపాలైన రాజారావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు, అక్కడి తర్వాత విశాఖపట్నంలోని కేజీహెచ్ కు రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ రాజారావు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Alluri Sitaramaraju district Chintapalli mandal Husband-wife dispute Meduru village Mobile phone argument

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.