📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Aero Express Buses: విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం..మార్గాలు & ఛార్జీల వివరాలు

Author Icon By Siva Prasad
Updated: September 1, 2026 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Aero Express Buses: విశాఖపట్నం నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్‌టీసీ (APSRTC) ‘ఏరో ఎక్స్‌ప్రెస్’ (Aero Express) ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు చొప్పున మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులు ఈ మార్గంలో అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీసులను ASR-1 మరియు ASR-2 అనే రెండు ప్రధాన రూట్లలో నిర్వహిస్తున్నారు.

Read Also :Vizag Airport : వైజాగ్ ఎయిర్పోర్ట్ ఖాళీ.. !!

ASR-1 రూట్ వివరాలు & ఛార్జీలు

రూట్ మార్గం: పాత గాజువాక ➔ ఎన్ఏడీ ➔ గురుద్వార్ ➔ జూ పార్క్ ➔ మారికవలస ➔ ఆనందపురం ➔ తగరపువలస ➔ ఎయిర్‌పోర్ట్ జంక్షన్ ➔ భోగాపురం ఎయిర్‌పోర్ట్. పాత గాజువాక నుంచి

సమయాలు: ఉదయం 4:55 గంటలకు తొలి బస్సు, రాత్రి 7:45 గంటలకు చివరి బస్సు బయల్దేరుతుంది.

బయల్దేరే ప్రాంతంభోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఛార్జీ (రూ.)
పాత గాజువాకరూ. 400
ఎన్ఏడీ జంక్షన్ (NAD)రూ. 350
గురుద్వార్రూ. 300
జూ పార్క్రూ. 250
మారికవలసరూ. 200
ఆనందపురంరూ. 150
తగరపువలసరూ. 100
ఎయిర్‌పోర్ట్ జంక్షన్రూ. 50

Aero Express Buses: ASR-2 రూట్ వివరాలు & ఛార్జీలు

రూట్ మార్గం: గాజువాక ➔ సింధియా ➔ కంచరపాలెం/రైల్వే స్టేషన్ ➔ ఆర్టీసీ బస్ స్టేషన్ ➔ సిరిపురం ➔ ఇస్కాన్ టెంపుల్ ➔ ఐటీ హిల్స్ ➔ మారికవలస ➔ ఆనందపురం ➔ తగరపువలస ➔ ఎయిర్‌పోర్ట్ జంక్షన్ ➔ భోగాపురం ఎయిర్‌పోర్ట్.

సమయాలు: ఉదయం 4:30 గంటల నుంచి రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

బయల్దేరే ప్రాంతంభోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఛార్జీ (రూ.)
పాత గాజువాక / సింధియా / కంచరపాలెంరూ. 400
సిరిపురంరూ. 350
ఇస్కాన్ టెంపుల్రూ. 300
ఐటీ హిల్స్ (IT Hills)రూ. 250
మారికవలసరూ. 200
ఆనందపురంరూ. 150
తగరపువలసరూ. 100
ఎయిర్‌పోర్ట్ జంక్షన్రూ. 50

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

#telugu News Aero Express Buses APSRTC bhogapuram airport Bhogapuram Bus Routes visakhapatnam vizag news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.