📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Aditya Pharmacy : ఆదిత్య ఎండీ ఆత్మ‌హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు

Author Icon By Divya Vani M
Updated: July 20, 2025 • 8:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ నెల 5న విజయవాడ అయోధ్యనగర్‌లో ఆదిత్య ఫార్మసీ ఎండీ (Aditya Pharmacy MD) నరసింహమూర్తి రాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన స్థానికంగా పెద్ద దుమారమే రేపింది. నరసింహమూర్తి మృతితో (Pharma circles) కూడా కలవరపడ్డాయి.ఈ కేసులో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. మృతుడి భార్య శాంతి (The deceased’s wife, Shanti) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, నరసింహమూర్తి ఆత్మహత్యకు ఇద్దరు వ్యక్తులే కారణమంటున్నారు. విశాఖకు చెందిన బుద్ధంరాజు శివాజీ, విజయవాడకు చెందిన పిన్నమనేని పరంధామయ్యలే ఆమె (Husband) ని వేధించారంటూ ఆరోపించారు.

Aditya Pharmacy : ఆదిత్య ఎండీ ఆత్మ‌హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు

అప్పు తీసుకున్నందుకు బెదిరింపులంటూ ఆరోపణలు

శాంతి పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం, ఆమె భర్త అప్పు తీసుకున్నట్లు, దాన్ని తిరిగిచేయమంటూ వారు పదేపదే ఫోన్ చేసి బెదిరించారట. నరసింహమూర్తిపై తీవ్ర మానసిక ఒత్తిడి కలిగిందని, ఆ కారణంగానే ఆయ‌న తీవ్ర నిర్ణ‌యం తీసుకున్నారని ఆమె వేదన వ్యక్తం చేశారు.ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. ఇద్దరు ఆరోపణలపై నిజానిజాలు బయటపడాలంటే ఫోన్ కాల్ డేటా కీలకం అవుతుంది. శివాజీ, పరంధామయ్యలు నిజంగా బెదిరించారా? ఎంతమంది సార్లు ఫోన్ చేశారు? అనే విషయాలను తేల్చేందుకు ఫోన్ల డేటాను విశ్లేషిస్తున్నారు.

ఆత్మహత్య తర్వాత ఇద్దరూ కనిపించకపోవడంపై అనుమానాలు

నరసింహమూర్తి ఆత్మహత్య తర్వాత శివాజీ, పరంధామయ్యలు సంపూర్ణంగా కనిపించకుండా పోయారు. దీంతో వారు పారిపోయినట్లు భావించిన పోలీసులు వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు.ఈ కేసులో శివాజీ, పరంధామయ్యలపై IPC సెక్షన్ 306 కింద — అంటే ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిద్దరినీ పట్టుకునేందుకు వేగంగా ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also : Brahmaputra River : బ్రహ్మపుత్ర నదిపై చైనా ‘మెగా డ్యామ్‌’ నిర్మాణం

Aditya Pharmacy latest news Telugu Aditya Pharmacy MD suicide Aditya Pharmacy MD suicide case Telugu Key turning point in Aditya MD suicide Narasimhamurthy Raju suicide news Narasimhamurthy threat case Pharma MD suicide Vijayawada Vijayawada suicide case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.