📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor: మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హీరో నారా రోహిత్

Author Icon By Aanusha
Updated: January 24, 2026 • 8:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Actor: Hero Nara Rohit visits Sri Subrahmanyeshwara Swamy Temple in Mopidevi

ఆంధ్రప్రదేశ్ (AP)లోని కృష్ణా జిల్లా మోపిదేవిలో వెలసిన ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని సినీ నటుడు (Actor) నారా రోహిత్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రోహిత్‌కు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. రోహిత్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఆయనను శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Mahesh Babu: క్లీన్ షేవ్డ్ లుక్‌లో సూపర్ స్టార్?

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ap Mopidevi Nara Rohith Sri Subrahmanyeswara Swamy Temple

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.