ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పాఠశాలలో (AP Schools) టీచర్ల కొరత సమస్యను ఎదుర్కొనేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది.స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో (AP Schools)ఇంకా ఖాళీలున్నాయి.
Read Also: scrub typhus: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు

స్కూల్ అసిస్టెంట్లకు
మొత్తం 1,146 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు ఇస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: