📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Development : పాలనకు ఏడాది.. మార్పు దిశగా అడుగులు

Author Icon By Divya Vani M
Updated: June 12, 2025 • 8:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కూటమి ప్రభుత్వం (Government) ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తయింది. గత ప్రభుత్వ పాలనతో దెబ్బతిన్న వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేసింది.ప్రజల బాగుకోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు రెండింటినీ సమాంతరంగా నడిపిస్తోంది. హామీలలో 70% ఇప్పటికే నెరవేర్చింది.దీపం-2 పథకం (Deepam-2 Scheme) ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబడుతున్నాయి. అలాగే ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం మొదలుకానుంది.విదేశీ విద్య పునఃప్రారంభం, మధ్యాహ్న భోజన పథకం, నో బ్యాగ్ డే వంటి వినూత్న కార్యక్రమాలు విద్య రంగాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.

రైతుల కోసం గట్టి చర్యలు

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటి సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.పునరుత్పత్తి విద్యుత్ ప్రోత్సాహంతో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతోంది. కోతలు, పవర్ హాలిడేలు గతం కావడమే ఇందుకు నిదర్శనం.రూ.9.4 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. 8.5 లక్షల ఉద్యోగాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంటోంది

అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చొరవ చూపుతోంది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు, డిజిటల్ భూ రికార్డుల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.ఈగల్ టాస్క్‌ఫోర్స్‌తో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి.

Read Also : Telangana New Ministers: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

AmaravatiCapital AndhraPradeshDevelopment APGovernmentAchievements ChandrababuGovernance EducationReformsAP FarmersWelfare IndustrialGrowth WomenWelfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.