हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Betting app : బెట్టింగ్‌ యాప్‌లకు అడ్డుకట్ట.. త్వరలోనే ఓ పాలసీ : మంత్రి లోకేశ్‌

sumalatha chinthakayala
Betting app : బెట్టింగ్‌ యాప్‌లకు అడ్డుకట్ట.. త్వరలోనే ఓ పాలసీ : మంత్రి లోకేశ్‌

Betting app: మంత్రి నారా లోకేశ్‌ బెట్టింగ్‌ యాప్‌ల స్పందించారు. ఈ మేరకు బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌లను అరికట్టాలంటూ యూట్యూబర్‌ అన్వేష్ చేసిన పోస్ట్‌కు లోకేశ్‌ స్పందించారు. బెట్టింగ్‌ యాప్‌లకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఓ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. పేరుమోసిన సినీ తారలు సైతం బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నారంటూ అన్వేష్‌ తాజాగా ఓ వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశాడు. కొందరు యువత వీటి బారిన పడి మోసపోతున్నారంటూ అందులో పేర్కొన్నాడు. ఇలాంటి యాప్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి నారా లోకేశ్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కోరాడు.

బెట్టింగ్‌ యాప్‌లకు అడ్డుకట్ట  త్వరలోనే

తాము తీసుకురాబోయే విధానం దేశానికే ఆదర్శం

బెట్టింగ్‌ యాప్‌లు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నాయన్నారు. బెట్టింగ్‌ యాప్‌ల మోజులో పడి ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న విషయాలు తన దృష్టికి కూడా వచ్చాయన్నారు. ఇక్కడితో వీటికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బెట్టింగ్‌ యాప్‌ల బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు ఆయా యాప్‌లపై చర్యలు తీసుకోవడమే పరిష్కారం అని పేర్కొన్నారు. ఇందుకోసం బెట్టింగ్‌ నిరోధక విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తాము తీసుకురాబోయే విధానం దేశానికే ఆదర్శం కానుందని చెప్పారు. ఇందుకున్న అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి లోకేశ్‌ పోస్ట్‌ చేశారు.

Read Also: 345 మందికి పాదరక్షలు పంపిన పవన్ కళ్యాణ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870