తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. (AP Weather) కోస్తాంధ్రలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. (AP Weather)అల్లూరి జిల్లా డుంబ్రిగుడలో గురువారం 3.8డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు తెలంగాణలోని 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5.7 డిగ్రీలు రికార్డయింది. చలికి తోడు పొగమంచుతో ఉ.9 గంటల వరకు పొగమంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: AP: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు రెండు రోజులే అవకాశం
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: