Latest News: AP Rain: ఏపీ కి పొంచివున్న భారీ తుఫాన్‌

Read Time:  1 min
Latest News: AP Rain: ఏపీ కి పొంచివున్న భారీ తుఫాన్‌
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP Rain) లో, సెన్యార్ తుఫాన్‌ ముప్పు, తప్పి 24 గంటలు గడవకముందే మరో తుఫాన్ కలవరపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 12 గంటల్లో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

Read Also: Srisailam: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.7.27 కోట్లు

A major storm is looming over AP
A major storm is looming over AP

భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఈనెల 29లేదా 30న ఉదయం నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరానికి చేరుతుందని తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.