📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

New Airports : ఏపీలో 4 కొత్త ఎయిర్పోర్టులు – చంద్రబాబు

Author Icon By Sudheer
Updated: June 3, 2025 • 10:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత వృద్ధి, ప్రగతి సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chnadrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం ప్రాంతాల్లో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టులను (New Airports) నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నూతన విమానాశ్రయాల నిర్మాణంతో భౌగోళికంగా రాష్ట్రం మరింత అనుసంధానమవుతుందని, వాణిజ్య, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని ఆయన తెలిపారు.

రాష్ట్రానికి సముద్రపు హార్బర్లు, విమానాశ్రయాలు అత్యంత కీలకం

2026 నాటికి ఈ నాలుగు విమానాశ్రయాలు అలాగే నాలుగు హార్బర్లు సిద్ధం కావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి సముద్రపు హార్బర్లు, విమానాశ్రయాలు అత్యంత కీలకమైన ఆర్థిక వనరులుగా తయారవుతాయని పేర్కొన్నారు. వీటిని రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దేందుకు నాణ్యమైన పద్ధతుల్లో నిర్మించాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

అధిక రద్దీ ఉండే రోడ్లను ప్రాధాన్యతా

అంతేకాక, అధిక రద్దీ ఉండే రోడ్లను ప్రాధాన్యతా క్రమంలో విస్తరించడానికి PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానాన్ని అనుసరించనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్ర రహదారులను నేషనల్ హైవేలతో అనుసంధానించి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. ఈ నిర్మాణ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మార్గం వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : Gandhi Bhavan : గాంధీ భవన్ కు భద్రత పెంపు.. కారణమా అదేనా ?

Ap Chandrababu New Airports

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.