తిరుపతి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరుపతిలోని ఈ ఎస్ ఐ హాస్పిటల్ని అకస్మాతుగా శుక్రవారం తనిఖీ చేసారు. అదేవిధంగా హాస్పటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మంచినీరు అందించే ఆర్ ఓ వాటర్ ప్లాంట్ను తనిఖీ చేశారు. ఆలస్యంగా వస్తున్న సిబ్బందిని గుర్తించి వారిని హెచ్చరించడం జరిగింది. పేషెంట్స్ కి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ గారిని అదేవిధంగా సిబ్బందికి పలు ఆదేశాలు జారిచేసారు.
తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
By
Sudheer
Updated: December 6, 2024 • 7:39 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.