ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం వరంగల్ నీట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ప్రొఫెసర్ మధుమూర్తి కొనసాగుతున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి మూడేళ్లపాటు తన సేవలు ఇవ్వనున్నారు. నిక్కచ్చి అధికారిగా ఆయనకు పేరు వుంది.
ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి
By
Vanipushpa
Updated: December 21, 2024 • 1:07 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.