Breaking News: Maharashtra: పెద్దపులి దాడిలో ఇద్దరు మృతి

Read Time:  1 min
Breaking News: Maharashtra: పెద్దపులి దాడిలో ఇద్దరు మృతి
FONT SIZE
GET APP

మహారాష్ట్ర (Maharashtra) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బఫర్ జోన్‌లో పెద్దపులి దాడిలో ఇద్దరు వలస కార్మికులు మరణించారు. మృతులు ప్రేమ్‌సింగ్, బుదాసింగ్ అని గుర్తించారు. వీరు వెదురు (Maharashtra) సేకరణ కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు. ఈ ఘటన తడోబా అభయారణ్యం సమీపంలో జరిగింది. పులి దాడితో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Madras: పిల్లల పెంపకంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Maharashtra: Two killed in tiger attack
Maharashtra: Two killed in tiger attack

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.