శ్రీవారికోట నుంచి స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. 220 కిలోల బరువు ఉన్న రెండు ఉపగ్రహాలను ఇప్పటికి-160 రాకెట్లో అనుసంధానం చేశారు. రాకెట్ శీర్షభాగంలోని హీట్ షీల్డ్ మధ్య ఈ ఉపగ్రహాలను అత్యంత భద్రంగా అమర్చారు. కేవలం రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలో డాకింగ్ అనబడే అనుసంధానం అవసరాన్ని గుర్తించడానికి ఈ ప్రయోగం జరపనున్నారు. అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలు మాత్రం గతానికన్నా భిన్నంగా ఉన్నాయి. దాకింగ్ మొదానిబంతో పాటు ఉన్నగ్రహాం బదిలీ సాంకేతి ఇంటర్ శాటిలైట్ కమ్యూనికేషన్ లింక్ ఇతర ఉష్యగ్రహాం స్థితిగతులను తెలుసుకునే అంతర్ నిర్మిత మేదస్సుతో ఈ ఉపగ్రహాలు రూపొందించారు. ఇందులోని హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ డిజైన్ ధ్రువీకరణ కూడా లక్ష్యంగా ఎందుకున్నారు. కేవలం అంతరిక్షo నుంచి సమాచారాన్ని అందించడమే కాకుండా ఇంతకుముందే ప్రయోగించిన ఉపగ్రహాలు, త్వరలో అంతరిక్షంలో ఇస్రో ఏర్పాటు చేయనున్న స్పేస్ స్టేషన్ వంటి వాటి పరిశోధనకు కూడా ఈ డాకింగ్ ఉపగ్రహాలు ఉపయోగపడతున్నట్లు చెప్తున్నారు. బెంగళూరులోని యు అర్ రావు శాటిలైట్ సెంటర్లో రూపొందిన ఈ ఇస్రో ఉపగ్రహాలు ఈనెల 30న రాత్రి పిఎ-160 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగాని25 గంటలు ముందు కౌంట్ డౌన్ మొదలు పెట్టనున్నారు.