allu arjun hc

అల్లు అర్జున్‌కు భారీ ఊరట

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాలలో నమోదు అయిన కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటించారు.

ఆ టైంలో ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో గత నెలలో పిటిషన్ వేశారు. తాను ఎన్నికల ప్రచారం కోసం వెళ్లలేదని స్నేహితుణ్ని కలవడానికి మాత్రమే వెళ్లానంటూ కోర్టుకు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపి కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Read more about facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. India vs west indies 2023 archives | swiftsportx.