kannappa Kedarnath

కేదార్‌నాథ్ ను దర్శించుకున్న కన్నప్ప యూనిట్

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ను కన్నప్ప యూనిట్ దర్శించుకుంది. మంచు విష్ణు హీరోగా .. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, కన్నప్ప చిత్ర బృందం కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాల సందర్శన చేసారు. మంచు విష్ణు, మోహన్ బాబు, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ తదితరులు హెలికాప్టర్ లో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు సంప్రదాయ దుస్తులు ధరించి దైవ దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

The team #Kannappa reached out to take blessings of Baba Kedarnath and Badrinath. We are grateful to the divine for granting us the opportunity to narrate this timeless tale. It is He who guides and orchestrates this cinematic journey, and we are merely instruments in His hands. pic.twitter.com/TYsoEQO6f8— Mukesh Kumar Singh (@mukeshvachan) October 23, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

©2023 brilliant hub. Ground incursion in the israel hamas war. D’souza said he met with doctors at the british parliament last month who said that the olympics’ drug.