ram charan 1

Ram charan: ఒకవైపు ప్రమోషన్‌.. మరోవైపు షూటింగ్‌… రామ్‌చరణ్‌ న్యూ ప్లానింగ్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత రామ్ చరణ్ పాపులారిటీ దేశవ్యాప్తంగా విస్తరించింది తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్‌తో కలిసి గేమ్‌ ఛేంజర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కావొచ్చింది నిర్మాణానంతర పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు జనవరి 10, 2024న విడుదల చేయనున్నారు గేమ్‌ ఛేంజర్ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు అందించడానికి భారీగా ప్రచార కార్యక్రమాలను సిద్దం చేస్తున్నారు ఇప్పటికే ప్రమోషన్ క్యాలెండర్ రెడీ అయ్యిందని సమాచారం నవంబర్ నెలాఖరునుంచి ఈ ప్రమోషన్లు మొదలవుతాయి గేమ్‌ ఛేంజర్ చిత్రం దేశంలోని ప్రధాన నగరాల్లో రామ్ చరణ్ పర్యటించే విధంగా పాన్ ఇండియా ప్రమోషన్ టూర్‌ ను ప్లాన్ చేశారు ప్రతి ప్రాంతంలో కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రచారం జరగనుంది రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నందున ఈ చిత్రం పలు భాషల్లో విడుదలవుతుంది అందుకు అనుగుణంగా ఆయన యాత్ర కూడా ఉంటుందట.

ఇక రామ్ చరణ్ తదుపరి చిత్రం RC16 కూడా నవంబర్‌లో ప్రారంభం కానుంది ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం హించనున్నాడు జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది రామ్ చరణ్ ఈ చిత్రంలో తన పాత్ర కోసం పూర్తిగా మేకోవర్‌ పై దృష్టి సారించారు ఆయన రాకృతిని మార్చడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు ఇది అతని నటనను కొత్త కోణంలో చూపిస్తుందని భావిస్తున్నారు రామ్ చరణ్ నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో పూర్తిగా బిజీగా ఉండనున్నాడు ఒకవైపు గేమ్‌ ఛేంజర్ ప్రమోషన్స్ మరోవైపు RC16 చిత్రీకరణతో ఆయన కాల్షీట్స్ హడావుడిగా ఉండనున్నాయి ఈ రెండు ప్రాజెక్ట్స్‌ను సమన్వయం చేసే విధంగా రామ్ చరణ్ టీమ్ పూర్తిగా ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిసింది గేమ్‌ ఛేంజర్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి శంకర్ దర్శకత్వం రామ్ చరణ్ నటనతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధిస్తుందనే ఆశించవచ్చు అలాగే బుచ్చిబాబు సానాతో రాబోయే RC16 కూడా కొత్తగా విభిన్నంగా ఉండబోతుందని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి ఈ రెండు చిత్రాలు రామ్ చరణ్ అభిమానులకు ఒక పండగలా ఉండబోతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. Latest sport news.