donald trump won

స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్‌ హవా..

అమెరికా ఎన్నికల్లో పోటీదారుల భవిష్యత్‌ను తేల్చే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ఏడు రాష్ట్రాలకు గాను ఆరు రాష్ట్రాల్లో హవా కొనసాగించారు. విస్కాన్సిన్, నార్త్ కరోలినా, అరిజోనా, పెన్సిల్వేనియా, జార్జియా, మిచిగాన్‌లో ట్రంప్‌ ఆధిక్యం కొనసాగించారు. వీటితోపాట మొత్తం 24 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. కాన్సస్‌, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, కెంటకీ, టెన్సెసీ, మిస్సౌరి, మిస్సిస్సిప్పీ, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, నార్త్ కరోలినా, ఫ్లోరిడా, ఇదాహో, వ్యోమింగ్, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లాహోమ్‌, టెక్సాస్‌, లుసియానా, ఆర్కాన్సస్‌, లోవా, ఇండియానా లలో ట్రంప్‌ విజయకేతనం ఎగురవేశారు.

వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూ మెక్సికో, ఇల్లినాయిస్, న్యూయార్క్, వేర్మాంట్‌, మస్సాచుసేట్స్, కెన్నెక్టికట్‌, రోడ్‌ ఐలాండ్, న్యూజెర్సీ, డెలావర్, మేరీల్యాండ్, కొలంబియా, వర్జీనియా లలో కమలా హారిస్ విజయం సాధించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు డొనాల్డ్ ట్రంప్‌దే విజయం అని తెలుస్తుంది.

Related Posts
పలు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై ట్రంప్‌ సంతకాలు
trump

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టారు. శ్వేత సౌధంలోకి అడుగుపెట్టగానే తనదైన స్టైల్లో పాలనను మొదలు పెట్టారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యనిర్వాహక Read more

కాంగ్రెస్ ఎంపీ – రకీబుల్ హుస్సేన్‌పై దాడి
కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ పై జరిగిన దాడి

అస్సాం కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌పై దాడి – అసలు సంగతి ఏమిటి? అస్సాంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. నాగావ్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ Read more

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి, భారత్‌ ఖండన
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి భారత్‌ ఖండన

అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చినో హిల్స్‌లో ఉన్న బీఏపీఎస్‌ హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయ గోడలపై విద్వేష రాతలు రాశారు. అమెరికాలోని బీఏపీఎస్‌ అధికారిక Read more

అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతికి మోదీ నివాళి
atal bihari vajpayee

భారతదేశంలోని అగ్ర ప్రముఖ నాయకులలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రత్యేకమైన స్థానం కలిగిన వారిలో ఒకరని చెప్పవచ్చు. ఆయన 100వ జయంతి సందర్భంలో, ప్రస్తుత ప్రధాని నరేంద్ర Read more