kumbh mela

మహాకుంభ మేళా పవిత్ర స్నానాల తేదీలు

మహాకుంభ మేళాకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 45 కోట్ల మంది భక్తులు హాజరయ్యే ఈ భారీ కార్యక్రమం కోసం సుమారు రూ 7500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. భక్తుల కోసం యూపీ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. కుంభ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అదే విధంగా ఈ కుంభమేళా సమయంలో ఏ రోజున ఈ స్నానాలు చేయాలి.. వాటి ప్రత్యేకతలను సాదువులు వివరిస్తున్నారు. జనవరి 13న మాష్ పూర్ణిమ స్నానం తో మొదలై.. మహాశివరాత్రి తో కుంభమేళా ముగుస్తుంది.

Advertisements

ఆ ఆరు రోజులకు ప్రాధాన్యత ఈనెల 13వ తేదీ పౌర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు గంగ, యమున, సరస్వ తి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది. కుంభమేళాలో మొదట నాగ సాధువులు స్నానం చేసి.. ఆత్మ శుద్ధి, తపస్సు లేకుండా ఎవరూ నిజమైన పుణ్యాన్ని పొందలేదని భక్తులకు ఒక సంకేతం ఇస్తారు. దేశం నలుమూలల నుండి యాత్రికులు గంగా, యమునా మరియు పౌరాణిక సరస్వతి నది సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానాలు చేస్తారు. ఈ నెల 13న పౌష్ పూర్ణిమ స్నానంతో ప్రారంభమయ్యే మహాకుంభ మేళా..ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.

Related Posts
ఎన్సీపీ గూటికి బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్‌
Baba Siddiques son Zeeshan Siddique of NCP

ముంబయి : మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పవార్‌ వర్గంలో.. మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కుమారుడు జీషన్‌ సిద్ధిక్‌ చేరారు. కాంగ్రెస్‌లో టికెట్ పొందకపోవడం Read more

ప్రేమ కోసం జైలు పాలు అయిన ప్రేమికుడు
man in jail2

ప్రేమకు సరిహద్దులు వుండవని అంటారు. దేశం, కులం, మతం వీటికి అతీతమైనదే ప్రేమ. దీనిని నిరూపించాలి అనుకున్నాడు ఓ ప్రేమికుడు. ఆ ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు ఓ Read more

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు
ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చివరి మేనిఫెస్టోని శనివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా విడుదల చేసారు. బీజేపీ అధికారంలోకి Read more

రాజ్ భవన్ లో హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్
రాజ్ భవన్ లో హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్

ఈ రోజు రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన తరువాత, విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఈ Read more

Advertisements
×