ప్రొఫెషనల్ లుక్ కోసం చిట్కాలు

ofc.1

ఫ్యాషన్ అనేది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కీలక అంశం. ముఖ్యంగా ఆఫీస్ వాతావరణంలో సరైన బట్టలు, ఆభరణాలు మరియు పాదరక్షలు మీ ప్రొఫెషనల్ ఇమేజ్‌ను మెరుగుపరుస్తాయి.

ఇక్కడ కొన్ని ఫ్యాషన్‌కి సంబంధించి ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఎలా రెడీ అవ్వాలో తెలుసుకోండి:

  1. ఫార్మల్‌ షర్ట్లు, ప్యాంట్లు లేదా కుర్తీలు మంచి ఎంపిక. కార్పొరేట్ కలర్స్ (వైట్, బ్లాక్, బ్లూ) ఇలాంటి రంగులు సరిగ్గా కనిపిస్తాయి.
  2. సింపుల్ బ్లేజర్లు క్లాసిక్ లుక్ ఇస్తాయి. ఫార్మల్ కాంబినేషన్ లో బ్లేజర్ జత చేస్తే లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
  3. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు సింపుల్ మరియు ఫార్మల్ ఆభరణాలు ధరించడం మంచిది. భారీ జ్యువెలరీలు వేసుకోకూడదు. చిన్న రింగ్స్, చిన్న చెవిపోగులు సరిపోతాయి.
  4. పాదరక్షలు ఫార్మల్, కంఫర్టబుల్‌గా ఉండాలి. హీల్స్ వేసుకుంటే చాలా ఎక్కువగా కాకుండా మోస్తరు హీల్స్ బావుంటాయి.
  5. ల్యాప్‌టాప్ లేదా ఫైళ్లను తీసుకువెళ్లే సమయంలో వీటిని సింపుల్ మరియు స్టైలిష్ బ్యాగ్‌లో ఉంచుకోవడం మంచిది.
  6. ఆఫీస్ లో లైట్ మేకప్, న్యూట్రల్ టోన్లు బావుంటాయి. హెయిర్ స్టైల్ కూడా సింపుల్‌గా, క్లీన్‌గా ఉండాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు ఆఫీస్‌కి సరైన ఫ్యాషన్‌లో రెడీ అవ్వవచ్చు, మీ వ్యక్తిత్వాన్ని ఆఫీసు వాతావరణంలో మెరుగుపరుచుకోవచ్చు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. Retirement from test cricket. On oneplus nord 3 5g : a great value for the price.