jammu

జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.
జమ్ములోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. చోటుచేసుకున్నాయి. . కుల్గామ్‌ జిల్లాలోని బెహిబాగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి.
ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు
ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారని ఇండియన్‌ ఆర్మీకి చెందిన చినార్‌ కార్ప్స్‌ ఎక్స్‌ వేదికగా వెళ్లడించింది. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని పేర్కొంది. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించింది. కుల్గామ్‌లో భద్రతా బలగాలు మరిన్ని తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాల్పులో మరణించిన టెర్రరిస్టుల మృతదేహాలను అధికారుల పరిశీలిస్తున్నారు.

Related Posts
BJPలోకి అంబటి రాయుడు?
ambati rayudu

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగంలో కొత్త అడుగులు వేయనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి Read more

తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి
turkey major terrorist atta

తుర్కియే రాజధాని అంకారాలో తీవ్ర ఉగ్రదాడి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TAI) కహ్రమన్‌కాజాన్ ఫెసిలిటీలో జరిగింది. ఉగ్రవాదులు సాయుధంగా ప్రవేశించి, Read more

ఈ నెల 31న తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు
Tirumala VIP

తిరుమలలో అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్ణయించింది. దీపావళి ఆస్థానం కారణంగా ఆ రోజున Read more

ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకే అసెంబ్లీకి జగన్ – నిమ్మల విమర్శలు
jagan ap assembly

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (ఫిబ్రవరి 24) ప్రారంభం కానున్నాయి. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి Read more