1200px High Court of Telangana in Hyderabad removebg previewwphwd1Vidzi

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై వాడివేడిగా వాదనలు

అల్లు అర్జున్ కాష్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు తన క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని వాదించిన అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ప్రీమియర్ షో గురించి ముందుగానే చెప్పామన్న లాయర్. పోలీసులకు థియేటర్ నుంచి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు వివరించిన న్యాయవాది. బందోబస్తు కావాలని డిసెంబర్ రెండవ తేదీని లేఖ రాసినట్లు వివరించారు. ఈ మేరకు ఆ లేఖను న్యాయమూర్తికి అందించారు.

ప్రీమియర్ షో కి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెబుతున్న పోలీసులు. బెయిలు లేదా క్వాష్ పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ న్యాయవాది వాదన. పోలీసుల నుండి అక్నాలడ్జిమెంట్ కాపీని అడిగి తీసుకున్న న్యాయమూర్తి. అల్లు అర్జున్ పై ఉన్న అభియోగాలు ఏమిటో వివరంగా చెప్పాలని ప్రశ్నించిన కోర్టు. సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వచ్చేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేసిన ప్రభుత్వ న్యాయవాది. ఆరోజు పోలీసులు ఇచ్చిన క్లారిటీ కాపీని కోర్టు ముందు ఉంచిన పోలీసులు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఏ 11గా అల్లు అర్జున్ ఉన్నారని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది. ఈ కేసులో ఇప్పటిదాకా 7 గురిని అరెస్టు చేసినట్లు వివరించిన జీపి.

Related Posts
వన దుర్గా మాతను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తి జస్టిస్

ఏడుపాయల వనదుర్గామాత ను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సదర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి Read more

ఈ నెల 25న బీజేపీ భారీ ధర్నా
BJP will hold a huge dharna

హైడ్రా, మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారీ ధర్నా చేపడతామని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ తెలిపారు. బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి Read more

అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ త్రివిక్రమ్‌తో!
అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో!

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంపై ప్రత్యేకంగా పని చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం, పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప Read more

విశ్వక్ ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్
mechanic rocky pre release

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ ఒకడు. వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. ఈ సినిమా ఊహించిన Read more