పాకిస్తాన్, బలూచిస్తాన్ గొడవ
పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసలు ఈ ఉద్యమం ఎక్కడిదాకా వెళ్తుంది? ఈ వేర్పాటు వాద ఉద్యమం మరొక దేశాన్ని తయారు చేస్తుందా? అంటే పాకిస్తాన్ ముక్కలు అవుతుందా? దీనికి తోడు, హైబ్రిడ్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ప్రశ్నార్థకంగా మారింది. బలూచిస్తాన్‌లో చైనా ఏం చేస్తోంది? , అక్కడి సమస్య అసలు ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు.
బలూచిస్తాన్ సమస్య నేపథ్యం
- బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ, అక్కడి ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.
- 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచే బలూచిస్తాన్ సమస్య ఉంది.
- మొదట స్వతంత్ర ప్రాంతంగా ఉన్న బలూచిస్తాన్‌ను 1955లో పాకిస్తాన్ కలిపేసుకుంది.
- ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా పాలకులు వ్యవహరించడంతో తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి.
- బలూచిస్తాన్‌లో విస్తారమైన ఖనిజ వనరులు ఉన్నాయి.
- గ్యాస్, యురేనియం, బంగారం, రాగి వంటి వనరులు ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలకు అభివృద్ధి దక్కడం లేదు.
- గ్వాదర్ పోర్ట్ చైనాకు కీలకం కావడంతో, సీపెక్ ప్రాజెక్ట్అమలు జరుగుతోంది
- దీనికి వ్యతిరేకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది
- హైబ్రిడ్ రోడ్లు, రైల్వే మార్గాలు దాడులకు గురవుతుండటంతో చైనా ఓ ఎయిర్‌పోర్ట్ నిర్మించింది.
- చైనా ఇంజినీర్లు, పెట్టుబడిదారులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి.
- బలూచ్ ప్రజలు తమ వనరుల దోపిడిని నిరసిస్తూ చైనాను లక్ష్యంగా పెట్టుకున్నారు.
జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటన:
2025 మార్చి 11న BLA క్వెట్టా-పెషావర్ మధ్య జాఫర్ ఎక్స్ప్రెస్‌ను హైజాక్ చేసింది.- 214 మంది పాకిస్తాన్ మిలిటరీ సిబ్బందిని హత్య చేసినట్లు BLA ప్రకటించింది.
- పాకిస్తాన్ ప్రభుత్వం **ఇది అబద్ధమని, BLA ఉగ్రవాద సంస్థ అని ఆరోపించింది.
- పరిష్కారం ఏమిటి? పౌరుల హక్కులను గౌరవించాలి
- అభివృద్ధితో సమాధానం చెప్పాలి.
వనరులు & రాజకీయ పరిస్థితి
చైనా ప్రాపకం:
ముగింపు
‘పాకిస్తాన్, బలూచిస్తాన్ గొడవ’ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. వనరుల దోపిడికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం , BLA దాడులు మరింత పెరుగుతున్నాయి.ఈ సమస్య పరిష్కారం లేకపోతే, భవిష్యత్తులో పాకిస్తాన్ ముక్కలు కావడం ఖాయం.
తీవ్రస్థాయికి చేరిన పరిస్థితి పాకిస్తాన్ భవిష్యత్తు గురించి ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క భారత్, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు Read more
అమెరికా తన విధానాలలో ధుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు పలుమార్లు విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకంగా, డీప్‌సీక్ యాప్ పై అమెరికా స్పందన విషయంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. Read more
యూట్యూబర్ల ఆదాయం ఎంత ఉండొచ్చు? యూట్యూబర్లు నెలకి ఎంత సంపాదిస్తుంటారు అంటే, నెలకి మూడు నాలుగు లక్షలు రావడం గగనం. అది కూడా మిలియన్లలో వ్యూస్ వచ్చే Read more