మంటల్లో ప్రైవేటు బస్సు..
– మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లే బోయిన్పల్లి వద్ద ఘటన
– ప్రయాణికులు సురక్షితం మహబూబ్నగర్ బ్యూరో,
ఫిబ్రవరి 24 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని జాతీయ రహదారి 44పై మల్లె బోయిన్పల్లి వద్ద పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తు ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు మల్లె బోయిన్పల్లి వద్దకు చేరుకోగానే బస్సుల్లో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు డ్రైవర్ అప్రమత్తమై బయటకు వచ్చారు. వెంటనే ప్రయాణికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని మంటలు ఆర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్: ఈ నెల 21,22 తేదీల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదారాబాద్ లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అందుకు సంబంధించిన Read more
ఆదివారం ఉదయం నుండి జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ పై పెద్ద ఎత్తున ఆరోపణలు , ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ బావమరిది Read more
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం నాడు శాసనమండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా Read more
317జీవో బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కోసం వెబ్ పోర్టల్ Read more